ఫైనల్ గా మహేష్ తో ఆమె

By Staff

Mahesh Babu
'వరుడు' చిత్రంలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం జరుగుతున్న వేట ఓ కొలిక్కి వచ్చినట్లే నని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మొదట తమన్నాను సంప్రదించగా అంతగా ప్రాధాన్యత లేని రోలంటూ ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ప్రియమణి పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తనను ఎవరూ ఆ సినిమా కోసం సంప్రదించలేదని చెబుతూనే సెకెండ్ హీరోయిన్ పాత్రలు చేసేది లేదంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో 'వరుడు'తో జత కట్టేందుకు మమత మోహన్ దాస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ సింగపూర్, మలేసియాలో జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో మమత పాల్గొని ఓ పాటలో మహేష్ తో కలిసి డాన్స్ చేయనుందని సమాచారం. ఇక ఈ వరుడు' చిత్రంలో అనుష్క మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X