అమ్మాయి వేటలో 'వరుడు'

మహేష్ కూడా ఆమెకు ఓటేశాడనీ తెలుస్తోంది. అలాగే ఆమె ఎవరనేది రహస్యంగా ఉంచాలని భావిస్తున్నారట. ఎందుకంటే మహేష్ సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసారంటే గ్యారింటిగా బావుంటుందని, కొంత క్రేజ్ సంపాందించుకుంటుందని వెంటనే పరిశ్రమలో వాళ్ళు తమ సినిమాల కోసం సంప్రదిస్తారు. దాంతో ఈ సినిమా పూర్తవకుండానే నాలుగైదు పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపోవక్కరలేదు. అలా ఒకటికి పది సార్లు మీడియా లో కనపడటంతో ఆమెను పరిచయం చేయటం ద్వారా వచ్చే ఫ్రెష్ లుక్ పోతుందని భావిస్తున్నారట. జూన్‌లో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు. మరో ప్రక్క ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రెండవ హీరోయిన్‌గా పార్వతీ మెల్టన్ ఎంపికైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











