మహేష్ డైలాగ్స్ పై కాంట్రవర్సీలు..కుళ్లు జోకులు!

ఇక పోతే..ఫేస్ బుక్ లో ఈ డైలాగ్ పై కుళ్లు జోకులు పేలుతున్నాయి. ''ఉచ్చ పోయించడానికి మహేష్ బాబు ఏమైనా ముంబైలో సులభ్ కాంప్లెక్స్ కడుతున్నాడా, ఆ వ్యాపారం గానీ మొదలు పెట్టబోతున్నాడా'' అంటూ కామెంట్లు పోస్టవుతున్నాయి. ఏదైతేనేం...ఈ డైలాగుల వివాదం ద్వారా సినిమాకు ఫుల్ పబ్లిసిటీ దక్కుతుందని, ఇది ఒక రకంగా సినిమాకు ప్లస్సవుతుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మహేష్ బాబు, కాజల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్ ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











