2008లో ప్రిన్స్ ఖాళీ

త్రివిక్రమ్ దర్శకుడిగా తలపెట్టిన మహేష్ సినిమా రోజు రోజుకూ ఆలస్యమవుతోంది. జూన్ లో సెట్స్ కు వెళ్లాల్సిన ఈ సినిమా ఇప్పటికీ మొదలు కాలేదు. ఈ సినిమా వచ్చేఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏడాది చివరకు గానీ అది పూర్తయ్యే అవకాశం లేదు. ప్రిన్స్ అభిమానులు ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందేనన్న మాట.
movies telugu mahesh babu athidi trivikram srinivas prince fans మహేష్ బాబు టాలీవుడ్ అతిథి త్రివిక్రమ్


Click it and Unblock the Notifications