మహేష్ సినిమా పట్టాలెక్కుతోంది!!

అలాగే మొదట అనుకున్నట్లు వెలకమ్,హమ్ తుమ్ కథాశం కాదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి తొలుత అనుకున్న వరుడు అనే టైటిల్ ను కూడా మార్చటానికి కసరత్తు చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ వార్త. అతిధి తర్వాత చాలా గ్యాప్ రావటంతో మహేష్ అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే త్రివిక్రమ్..మహేష్ తో గతంలో అతడు వంటి బ్లాక్ బస్టర్ అందించటంతో ట్రేడ్ లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఫ్రముఖ ఫైనాన్సియర్ శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











