డిసెంబర్ లో ప్రిన్స్ హరేరామ...

By Super Admin

ముందుగా అనుకున్నట్టుగానే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా హరేరామ హరేకృష్ణ సినిమాలో నటించడం దాదాపు ఖరారు అయింది. ఈ సినిమా డిసెంబర్ లో లాంఛనంగా ప్రారంభం అయి జనవరిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకు నిర్మాత. వినోదాత్మకంగా చిత్రంగా రూపొందనున్న హరేరామ హరేకృష్ణ సినిమా 2008 అక్టోబర్ కు థియోటర్లలోకి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X