twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో అందరిని నమ్మెచ్చు..కానీ..: మహేష్ హీరోయిన్

    By Sindhu
    |

    మూడేళ్లు..మూడు సినిమాలు...మూడు విజయాలు..ఖాతాలో మరో మూడు సినిమాలు..సినిమా ఇండస్ట్రీని ఏమాయ చేసేసిందో గానీ సమంత కెరీర్ ఇలా సాగుతోంది. విజయాల మాట సరే..వ్యక్తిగతంగా సమంత ఏం నేర్చుకొంది? పరిశ్రమ గురించి ఏం తెలుసుకుంది?

    సమంతా ఏమాయ చేసావే సినిమా చూసి అక్కినేని నాగేశ్వరావు అప్పట్లో నటించిన సావిత్రి తో పోల్చి చూసాడు. సావిత్రిలాగా నటించమని మంచి కితాబు ఇచ్చాడు. అప్పటి నుండి సమంతా కెరీర్ ముందుకు దూసుకుపోతుంది. వరుస విజయాలను సాధించిన సమంతా కోసం ఇప్పుడు అందరు క్యూ కడుతున్నారు. ఇలా వస్తున్న స్పందన చేసిన సమంతా చాలా ఆనందంగా ఉందట.

    సమంతా మొదట్లో సినిమాలకు నేను సరిపోతానా? అనిపించేది. ఇప్పుడు సినిమాలు తప్ప నాకు ఏవీ సరిపడవేమో అనిపిస్తోందని అంటుంది. నిన్న మొన్నే వచ్చినా..ఎంతో నేర్చుకొన్నాను. చాలా విషయాలు తెలిశాయి. నా అలవాట్లు, అభిరుచులూ చాల మారిపోయాయి. ఏదో ఓ కొత్త ప్రపంచలో ఉన్నట్టు అనిపిస్తోంది రోజుకో కొత్త కథ వినడం ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకోవడం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తోంది. సెట్ లో హంగామా నాకు ప్రతి రోజు కొత్తగానే అనిపిస్తుంది.

    వ్యక్తిగత జీవితంలో కోల్పోయానన్న బాధ ఏమాత్రం లేదు. పరిశ్రమకు రాకముందు బాధ ఏమాత్రం లేదు. 'అమ్మో సినిమాలా..?అక్కడ బాగోదు..?అనే మాటలు నేను విన్నాను కానీ అవేం నిజాలు కావు. అలాంటి వాటిని అస్సలు నమ్మెద్దు. ఈ పరిశ్రమపై వినిపించేవాటికి పొంతనే ఉండదు. ఈ సినీ పరిశ్రమలో అందరిని నమ్మచ్చు. కానీ మన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి చూస్తే అందరు మంచి వారు. కానీ సినీ పరిశ్రమపై ఎన్నో పుకార్లు వినిపిస్తుంటాయి. కానీ అవి నిజం కావు అంటుంది దూకుడు సమంతా...

    English summary
    Samantha is the now the official ‘lucky heroine’ of the Telugu Cinema Industry. She has delivered back to back hits and she is now being flooded with offers. Samantha caught the attention of Tollywood with her first film Ye Maya Chesave itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X