ప్రిన్స్ హాలిడే ట్రిప్పు

By Staff

అతిథి తరువాత మహేష్ బాబు సినిమా ఏదీ స్టార్ట్ కాలేదు. దాంతో పరిశ్రమలో వ్యక్తులు, అభిమానులు ఎప్పడు ఏ న్యూస్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెర తొలిగే అవకాశం కనపడుతోంది.త్వరలో అంటే మే మొదటి వారంలో శింగనమల రమేష్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనినాస్ దర్శకుడిగా సినిమా వరుడు ప్రారంభం కానుందని అంటున్నారు. మరి ఈ గ్యాప్ లో మహేష్ ఏం చేస్తున్నాడు. అంటే తన కుటుంబ సభ్యులు నమ్రత(భార్య), గౌతమ్(కుమారుడు)లతో కలిసి హాలిడే ట్రిప్ ని లండన్, దుబాయ్ లలో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఈ సినిమాకు అవసరమయ్యే కాస్ట్యూమ్స్ షాపింగ్ కూడా చేస్తాడట. ఈ నెలాఖరకు హైదరాబాద్ వస్తాడట. అప్పుడు సినిమా ఓపినింగ్ ఉంటుందిట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X