ఆ రీమేక్ లో మహేష్?

ఇంతకాలం కృష్ణ తనకు ఘనవిజయం ఇచ్చిన చిత్రం గుర్తుగా ఆ సెట్స్ పై మక్కువ పెంచుకున్నారని అనుకున్నవారంతా ఈ ప్రపోజల్ విని ఆశ్చర్యపోతున్నారు. మరి సినిమా ఎప్పుడు ప్రారంబించుదామనుకుంటున్నారు...అంటే ఆయన నవ్వి ఊరుకున్నారుట. అయితే ఇప్పటికే రాజమౌళి తో ఈ ప్రాజెక్టు కోసం చర్చలు జరిపారని సమాచారం. అలాగే రామ్ చరణ్ చేస్తున్న సినిమా కూడా నాలుగు వందల సంవత్సరాల క్రిందట వాతావరణం క్రియేట్ చేసి సంచలనం సృష్టించే యోచనలో ఉంది. అది కనుక సక్సెస్ అయితే సింహాసనం ప్రారంభించే అవకాశం ఉంది.
mahesh babu simhasanam krishna dual role rajamouli magadheera ram charan కృష్ణ సింహాసనం మహేష్ బాబు రాజమౌళి రామ్ చరణ్


Click it and Unblock the Notifications