''ఇలాంటి సినిమాలు తీసే స్థాయిలో మన ఇండస్ట్రి లేదు''
Recommended Video

ధ్రువ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ''కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్'' అనే పేరుతో రచయిత,దర్శకుడు:కార్తీక్ మేడికొండ తెరకెక్కించారు.,నిర్మతగ:సుజన్ వ్యవహరిస్తున్నారు., బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో టిజర్ మరియు పోస్టర్ విడుదల చేసారు..ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు నిర్మాత.తమ్మారెడ్డి భరద్వాజ.,నిర్మాత.రాజ్ కందుకూరి.,సినిమా క్రిటిక్,దర్శకుడు,నటుడు.కత్తి మహేష్.,ప్రముఖ రచయిత పర్సనాలిటి డెవలప్మెంట్ స్పీకర్.
ఆకెళ్ళ రాఘవేంద్ర మరియు సినిమా సభ్యులు అందరు పాల్గొన్నారు.కత్తి మహేష్ మాట్లాడుతూ.,ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది ఈ సినిమా కధకూడ వినకుండా నిర్మాత సినిమా చెయ్యటానికి ఒప్పుకున్నాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది.,నాకైన చెప్పు అంటే చెప్పారు విన్నాక ఒక్కటే అనిపించింది, ఇలాంటి సినిమాలు తీసే స్థాయిలో మన ఇండస్ట్రి లేదు ప్రైక్షకులు మారుతున్నారు కాని మనవాళ్ళు పరిశ్రమ అర్ధం చేసుకోవట్లేదు.,ఇలాంటి సినిమాలు ముందు కాన్స్ లాంటి వేదికలకి పంపితే అవార్డులు వచ్చిన తర్వాతైన అర్ధం చేసుంటారు అప్పుడు విడుదల చెయ్యొచ్చు అన్నాను.,ఇలాంటి కొత్త సినిమాలు రావాలి ఒక అర్జున్ రెడ్డి,గరుడ వేగ లాంటి కొత్త సినిమా ఇది అని అన్నారు.,


Click it and Unblock the Notifications











