నాగబాబుకు మహేష్ కత్తి జబర్దస్త్ కౌంటర్!

By Rajababu

Recommended Video

Kathi Mahesh Gives Strong Counter To Naga Babu

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సినీ, రాజకీయ విమర్శకుడు మహేష్ కత్తి వివాదంలో చిక్కుకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు కూడా. ఈ క్రమంలో హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని మెగా బ్రదర్ నాగబాబు వీడియోను రిలీజ్ చేయడం మీడియాలో సంచలనంగా మారింది. నాగబాబు వీడియో విడుదల చేసిన క్రమంలో ఆయనపై మహేష్ కత్తి తన ఫేస్‌బుక్ అకౌంట్లో ఓ కామెంట్ చేశారు.

Mahesh Kathi: Nagababu not suitable as judge in Jabardast

నాగబాబు గారు జబర్దస్త్ లో జడ్జిగాకన్నా పార్టిసిపెంట్‌గా ఉంటే ఇంకా బాగుండేదని ఈ రోజు ఒక వీడియో చూసి తెలుసుకున్నాను అని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X