twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ ప్రతీ బూతు.. పవన్ రాజకీయ 'ఘోరీ' కట్టడానికే: కోన, త్రివిక్రమ్‌లపై కూడా కత్తి 'ఘాటు'..

    |

    పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం నానాటికీ పెరుగుతోంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. దీనికి క్లైమాక్స్ అంటూ ఊహించడం ఇప్పట్లో సాధ్యపడేలా కూడా లేదు. కత్తి కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేయడం.. తిరిగి కత్తి నుంచి కౌంటర్స్ రావడం నిత్యకృత్యం అయిపోయింది.

    Recommended Video

    ఫ్యాన్స్..గుర్తుంచుకోండి.. 'ఖర్చయ్యేది' పవన్ కల్యాణే !

    అయితే కత్తి తాజా కామెంట్స్ ను బట్టి చూస్తే ఇప్పటిదాకా అనుసరించిన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లే కనిపిస్తోంది. పవన్ అభిమాని తనపై తూలే ప్రతీ మాటను ఆయన రాజకీయాల పైకే ఎక్కుపెడుతానని తేల్చిపారేశారు. అంతేకాదు, తనపై విమర్శలు ఎక్కుపెట్టిన రచయిత కోన వెంకట్‌కు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా త్రివిక్రమ్‌ను కూడా ఆయన వదల్లేదు.

    గుర్తుంచుకోండి.. అది జరిగిన రోజు 'ఖర్చయ్యేది' పవన్ కల్యాణే: మహేష్ కత్తిగుర్తుంచుకోండి.. అది జరిగిన రోజు 'ఖర్చయ్యేది' పవన్ కల్యాణే: మహేష్ కత్తి

     పవన్‌పై కత్తి ఘాటు కామెంట్..:

    పవన్‌పై కత్తి ఘాటు కామెంట్..:

    మీరు తిట్టే ప్రతీ బూతు.. కూసే ప్రతికూతా.. చేసే ప్రతి కాల్.. వచ్చే ప్రతి బెదిరింపు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఘోరీ కట్టడానికి వాడతాను. గుర్తుపెట్టుకోండి.

    కోనకు కత్తి కౌంటర్:

    కోనకు కత్తి కౌంటర్:

    ఒక జోకర్ ని మరొక జోకర్. ఒక బ్రోకర్ ని మరొక బ్రోకర్ సమర్ధించుకోవడం సహజం. చేతకానితనాన్ని మౌనంతో అధిగమించడంలో కనీసం కొంత తెలివి ఉంది. మీలాంటోళ్లు అనవసరంగా మొరిగి పవన్ కళ్యాణ్ ని మరీ ఏబ్రాసిని చేయకండి. ఆల్రెడీ చాలా వరకూ అయ్యాడు.

    కోన వెంకట్ హెచ్చరిక: 'కొంతమంది జోకర్లు'.. పవన్ మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు!..కోన వెంకట్ హెచ్చరిక: 'కొంతమంది జోకర్లు'.. పవన్ మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు!..

     త్రివిక్రమ్‌ కాపీ వివాదంపై..:

    త్రివిక్రమ్‌ కాపీ వివాదంపై..:

    త్రివిక్రమ్ కాపీ దెబ్బకి రెండోసారి ఒకే ప్రొడక్షన్ హౌస్ బలి అయ్యిందట పాపం. నవలని, పాత సినిమాని ఎత్తేస్తే కాస్త ఖర్చుతో పోయింది. ఈసారి ఏకంగా యూరోపియన్ సినిమా. వాళ్ళ కరెన్సీ యూరోలు మరి. ఇలా ఖర్సైపోతే ఎలా కోటేశ్వర్రావా!!!

    కన్నేసింది సురేందర్ రెడ్డి.. కబ్జా చేసింది త్రివిక్రమ్.. మధ్యలో సుకుమార్?: వాటీజ్ దిస్?కన్నేసింది సురేందర్ రెడ్డి.. కబ్జా చేసింది త్రివిక్రమ్.. మధ్యలో సుకుమార్?: వాటీజ్ దిస్?

     నెటిజెన్స్ కామెంట్స్:

    నెటిజెన్స్ కామెంట్స్:

    ఇంతటి అవమానానికి గురి కావడానికి కారణం కేవలం మీ కులమన్న విషయం సుస్పష్టంగా తెలిసిపోయాక.. ఈ పోరాటం ఎప్పుడో ఇద్దరు వ్యక్తుల్ని కొంత గుంపుని దాటి విస్తరించిది. ఇక ఇప్పుడిది పూర్తిగా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అన్న కామెంట్స్ కత్తి మహేష్ మద్దతుదారుల నుంచి వినిపిస్తున్నాయి. అలాగే నెగటివ్ కామెంట్స్ కూడా అంతే స్థాయిలో వినిపిస్తున్నాయి.

     కత్తిపై వ్యతిరేకత..:

    కత్తిపై వ్యతిరేకత..:

    మీలాంటి వ్యక్తులు పొరాడాల్సింది వ్యక్తిగత పగపై కాదు వ్యవస్థాగతంగా పొరాటం చెయలి. ఇదంతా వ్యర్థం మహెష్ గారు అంటూ మరికొంతమంది ఆయనకు సలహాలిస్తుండటం గమనార్హం.

    English summary
    Mahesh Kathi is seriously fighting against Pawan Kalyan and Pawan's fans are targeting Kathi on the social media by sending some abusive messages. Kathi Mahesh is day by day trying to become a headache for all Pawan fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X