twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'ఖలేజా’ రెండో వారం షేర్ ఎంతంటే...!?

    By Sindhu
    |

    మహేష్ 'ఖలేజా"కి కలెక్షన్ల వర్షం కురుస్తోందని ప్రకటించేసి తొలివారం 'ఖలేజా" కలెక్షన్స్ ని 21 కోట్ల 31 లక్షల 87వేలని నిర్థారించిన ఆ చిత్ర నిర్మాత తాజాగా రెండో వారం వసూళ్ళనూ వెల్లడించారు. మరీ అధికారిక ప్రకటనలో 'ఖలేజా" టు వీక్స్ షేర్స్ ఎలా ఉన్నాయో క్రింద పరిశీలించండి..

    నైజా: 7,75,12,000
    రాయలసీమ : 4,32,24,000
    ఉత్తరాంద్ర: 2,20,16,000
    ఈస్ట్ గోదావరి: 1,56,24,000
    వెస్ట్ గోదావరి : 1,60,21,000
    కష్ణా జిల్లా : 1,58,18,000
    గుంటూరు జిల్లా : 2,31,29,000
    నెల్లూరు : 95,42,000
    ఓవర్సీస్ : 4,82,09,000
    కర్నాటక: 2,35,58,000
    నార్త్ ఇండియా: 1,12,16,000
    టోటల్ గా మహేష్ 'ఖలేజా" రెండు వారాల రికార్డ్ షేర్ 30,58,69,000/-

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X