For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'మహేష్ మంజ్రేకర్' తో ఎన్టీఆర్ కయ్యం
News
oi-Staff
By Staff
|
బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు విలన్ గా సుపరిచయమే. 'ఒక్కడున్నాడు', 'హోమం' లాంటి చిత్రాలలో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ తాజాగా ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న 'అదుర్స్' చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం.
ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్ లో ఈయన పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: adurs jrntr vvvinayak mahesh manjrekar nayantara sheela devisri prasad okkadunnadu homam అదుర్స్ జూఎన్టీఆర్ వివివినాయక్ మహేష్ మంజ్రేకర్ నయనతార షీలా దేవీ శ్రీ ప్రసాద్ ఒక్కడున్నాడు
Story first published: Tuesday, August 25, 2009, 19:40 [IST]
Other articles published on Aug 25, 2009