డిసెంబర్ లో మహేష్ మిర్చి??

By Staff

మహేష్ బాబు తదుపరి సినిమా మిర్చీయేనట. ఇందుకోసం భారీ సెట్టింగును కూడా ఏర్పాటు చేస్తున్నారట. ఈ సెట్ లో మొదటగా ఒక పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. అయితే షూటింగ్ మాత్రం డిసెంబర్ నెల చివరి వారంలో ప్రారంభం కానున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ముందుగా అనుకున్నట్టే దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానున్నది. శేఖర్ కమ్ములతో సినిమా అనుకున్నప్పటికీ మహేష్ మిర్చి చేయడానికే సిద్ధమయినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: mahesh babu mirchi december
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X