ప్రిన్స్ సినిమా పూజ

By Staff
Mahesh Babu
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించనున్న కొత్త సినిమా "వరుడు" జూన్‌లో సెట్స్ మీదకు వెళ్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎటువంటి హంగామా లేకుండా నిర్మాణ సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగాయి. బుధవారం (ఏప్రిల్ 30) చాలా మంచి రోజనే వుద్దేశంతో బౌండ్ స్క్రిప్టును పూజలో వుంచినట్లు తెలిసింది. ఈ సంగతి బహిర్గతం చేయకుండా గోప్యంగా వుంచారు. శింగనమల రమేష్, మంజుల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా దీపికా పడుకోనే లేదా ఇలియానా నటించే అవకాశాలున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X