»   » ఫ్యాన్స్ అదరే ప్రశ్నలు...మహేష్ సూపర్ జవాబులు

ఫ్యాన్స్ అదరే ప్రశ్నలు...మహేష్ సూపర్ జవాబులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తన తాజా చిత్రం 'శ్రీమంతుడు' ప్రమోషన్ లో భాగంగా మహేష్‌ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్‌ వేదికగా సమాధానాలు చెప్పారు. మరో 6 రోజుల్లో శ్రీమంతుడు చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ఫ్యాన్స్ ని చాలా ఆనందపరిచింది. రకరకాల ప్రశ్నలకు సూపర్‌స్టార్‌ మహేష్‌ తనదైన శైలిలో జవాబులు ఇస్తూ...'శ్రీమంతుడు' చిత్రం గురించి వివరించారు. ఆగస్టు 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

జగపతిబాబు, దర్శకులు కొరటాల శివ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా 'శ్రీమంతుడు చిత్రంలో జగపతిబాబు గారితో నటించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రానికి టైటిల్‌ని ఖరారు చేసింది దర్శకులు కొరటాల శివే. ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు. ఎప్పుడూ నటుల కెరీర్‌ గురించే ఆలోచిస్తూ ఉంటారు' అని చెప్పారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు-జవాబులు ఇవిగో...


ప్రారంభిస్తూ..
  

ప్రారంభిస్తూ..

ఫ్యాన్స్ తో చిట్ చాట్ ప్రారంభిస్తున్న క్షణాలు


 


ఫిట్ నెస్ గురించి
  

ఫిట్ నెస్ గురించి

మహేష్ పిటెనెస్ గురించి ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఇలా..


 


నటన గురించి
  

నటన గురించి

వారసత్వమా...పర్శనల్ ఇంట్రస్టా అని అడిగితే..


 


పాటల రచయిత గురించి
  

పాటల రచయిత గురించి

చిత్రానికి పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి గారి గురించి ఇలా..


తెలుగుచిత్ర పరిశ్రమ గురించి
  

తెలుగుచిత్ర పరిశ్రమ గురించి

ఒక్క మాటలో టాలీవుడ్ గురంచి మహేష్..


 


ఫేవెరెట్ పుస్తకం
  

ఫేవెరెట్ పుస్తకం

మహేష్ చదివిన కొత్త పుస్తకం ఇదే


ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కు
  

ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కు

అక్కడి వారికి హాయ్ చెప్తూ..మహేష్


 


చెప్పలేని ఫీలింగ్
  

చెప్పలేని ఫీలింగ్

ఇద్దరు ముద్దల పిల్లలకు తండ్రిగా ఫీలింగ్ గురించి అడిగితే..


 


పవన్ తో సినిమా ఎప్పుడూ
  

పవన్ తో సినిమా ఎప్పుడూ

పవన్ కళ్యాణ్, మహేష్ మంచి స్నేహితులు వారి కాంబినేషన్ సినిమా ఎప్పుడంటే..


విజయవాడ ఫ్యాన్స్ కోసం
  

విజయవాడ ఫ్యాన్స్ కోసం

విజయవాడలో ఉన్న అభిమానుల కోసం మహేష్ ఇలా...


 


తమిళ అభిమానుల కోసం
  

తమిళ అభిమానుల కోసం

కోయంబత్తూరులో ఉన్న అభిమానుల కోసం మహేష్ ఇలా


ఫేవెరెట్ ప్లేస్
  

ఫేవెరెట్ ప్లేస్

మహేష్ తనకు ఇష్టమైన ప్లేస్ చెప్తూ...


 


అమెరికా ఫ్యాన్స్ కు
  

అమెరికా ఫ్యాన్స్ కు

అమెరీకా లోనూ మహేష్ కు అభిమానలు ఎక్కువే ...


 


సితార గురించి
  

సితార గురించి

మహేష్ ముద్దలు కుమార్తె సితార గురించి ఇలా...


మీరా కాదా
  

మీరా కాదా

డౌట్ పడుతున్న అభిమానిని ఉద్దేశించి...


మాట్లడవచ్చా
  

మాట్లడవచ్చా

కేవలం ఇప్పుడేనా ..ఎప్పుడైనా మాట్లాడవచ్చా అంటే...


ఫ్యాన్స్ అంటే...
  

ఫ్యాన్స్ అంటే...

అబిమానుల గురించి ఒక్క మాటలో


కుటుంబం అంటే
  

కుటుంబం అంటే

మీ దృష్టిలో కుటుంబం అంటే ఏంటి అని అడిగితే..


 


మీరు స్ట్రిక్ట్ డాడీనా
  

మీరు స్ట్రిక్ట్ డాడీనా

మీరు మీ పిల్లలకు స్ట్రిక్ట్ గా ఉండే తండ్రా అంటే...


 


ప్రిపేర్ అవుతా...
  

ప్రిపేర్ అవుతా...

సన్నివేశాల కోసం ముందే ప్రిపేర్ అవుతాను అని చెప్తూ...


టైటిల్ ఎవరు పెట్టారు
  

టైటిల్ ఎవరు పెట్టారు

శ్రీమంతుడు టైటిల్ ఎవరు పెట్టారో చెప్తూ....


పర్శనల్ స్టైలిస్ట్ గురించి
  

పర్శనల్ స్టైలిస్ట్ గురించి

శ్రీమంతుడు చిత్రంలో మహేష్ కు పర్శనల్ స్టైలిస్ట్ గా చేసిన వారి గురించి...


సినిమా ఒప్పుకునే ముందు
  

సినిమా ఒప్పుకునే ముందు

తాను సినిమా ఒప్పుకునే ముందు ఏం పరిగణనలోకి తీసుకుంటానో చెప్తూ...


రెండు సినిమాలు ఒకే సంవత్సరం
  

రెండు సినిమాలు ఒకే సంవత్సరం

తన నుంచి రెండు సినిమాలు ఎక్సపెక్ట్ చేయవచ్చా అనేదానికి...


 


కృష్ణ గారు ఏమన్నారు
  

కృష్ణ గారు ఏమన్నారు

చిత్రం ట్రైలర్ చూసిన కృష్ణ గారు ఏమన్నారు అంటే మహేష్ ఇలా...


లిటిల్ ప్రిన్సిస్ సితార గురించి...
  

లిటిల్ ప్రిన్సిస్ సితార గురించి...

మహేష్ చిన్నారి పాప సితార గురించి ఇలా...


బాలీవుడ్ ఎంట్రీ
  

బాలీవుడ్ ఎంట్రీ

మహేష్ ..బాలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చెప్తూ..


పర్శనల్ మేకప్ మ్యాన్ గురించి
  

పర్శనల్ మేకప్ మ్యాన్ గురించి

తనకు పర్శనల్ మేకప్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అంటూ...


 


మనం లాంటి సినిమా కోసం...
  

మనం లాంటి సినిమా కోసం...

అలాంటి సినిమా చేస్తా ..ఎప్పుడంటే...


కథ విన్నాక
  

కథ విన్నాక

శ్రీమంతుడు కథ విన్న వెంటనే ఎలా స్పందించారంటే...


శ్రీమంతుడులో ఏం నచ్చిందంటే
  

శ్రీమంతుడులో ఏం నచ్చిందంటే

తన తాజా చిత్రంలో ఏం నచ్చిందో చెప్తూ....


 


తండ్రి గురంచి
  

తండ్రి గురంచి

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి మహేష్


 


రాజమౌళితో చేస్తున్న చిత్రం గురించి
  

రాజమౌళితో చేస్తున్న చిత్రం గురించి

రాజమౌళితో కమిటైన చిత్రం గురించి చెప్తూ ఇలా...


 


డైలాగు
  

డైలాగు

శ్రీమంతుడు చిత్రంలో ఫేవెరెట్ డైలాగు గురించి చెప్తూ...


నిర్మాతల గురించి
  

నిర్మాతల గురించి

ఈ చిత్రం నిర్మాతలు గురించి మహేష్ చెప్తూ...


 


మెసేజ్
  

మెసేజ్

ఈ సినిమాలో మెసేజ్ ఉందని చెప్తూ...


దేవిశ్రీ ప్రసాద్ గురించి
  

దేవిశ్రీ ప్రసాద్ గురించి

ఈ చిత్రం సంగీతదర్శకుడు దేవి గురించి ఇలా...


గౌతమ్ కు ఇష్టమైన పాట
  

గౌతమ్ కు ఇష్టమైన పాట

ఈ సినిమాలో గౌతమ్ కు ఇష్టమైన పాట గురించి చెప్తూ...


జగపతిబాబు తో
  

జగపతిబాబు తో

ఈ చిత్రంలో జగపతిబాబు తో పనిచేయటం గురించి చెప్తూ...


ఎక్సపెక్ట్
  

ఎక్సపెక్ట్

శ్రీమంతుడు నుంచి మహేష్ ఫ్యాన్స్ ఏం ఎక్సపెక్ట్ చేయవచ్చంటే...


ఛాలెంజ్
  

ఛాలెంజ్

శ్రీమంతుడులో ఛాలెంజ్ గా నిలిచిన సన్నివేశం ఇదే...


దర్శకుడు గురించి
  

దర్శకుడు గురించి

ఈ చిత్రం దర్శకుడు కొరటాల శివ గురించి ఇలా...


ఇష్టమైన పాట
  

ఇష్టమైన పాట

శ్రీమంతుడు చిత్రంలో తనకు ఇష్టమైన పాట గురించి మహేష్...


శ్రుతి తో పనిచేయటం..
  

శ్రుతి తో పనిచేయటం..

శ్రుతి హాసన్ తో పని చేయటం గురించి మాట్లాడుతూ....


కాన్సెప్టు...
  

కాన్సెప్టు...

శ్రీమంతుడులో నచ్చిన చేసిన కాన్సెప్టు ఇదే..


సలహా
  

సలహా

ఇంజినీరింగ్ స్టూడెంట్ లకు మీరు ఇచ్చే సలహా...అయితే ఆయన అన్ని ప్రశ్నలుకూ సమాధానం చెయ్యలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన సైన్ ఆఫ్ చేసేముందు చెప్తూ ప్యాన్స్ కు ధాంక్స్ చెప్పారు. ఈ ట్వీట్ ద్వారాPlease Wait while comments are loading...