మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లేకుండా కిక్కేముంటుంది?
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్) ఆర్గనైజ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ క్రికెట్ లో పరిశ్రమలో చెప్పుకోతగ్గ ఇద్దరు పెద్ద స్టార్స్ మహేష్, పవన్ కళ్యాణ్ లేకపోవటం అభిమానులను నిరాశపరుస్తోంది. ఎందుకు వారు పాల్గొనటం లేదనదనేది బయిట ఎవరికీ తెలియదు. కొందరైతే వారు షూటింగ్ లలో బిజీగా ఉన్నారు అని చెప్తున్నారు. అయితే పరిశ్రమ అంతా పాల్గొంటున్న ఈ పంక్షన్ కి వారు రాకపోవటం వేరే కారణాలు కూడా ఏమీ కనపడటం లేదు. ఆ రోజు ఆటలో పాల్గొనకపోయినా ఉన్న స్టార్స్ ని ఎంకరేజ్ చెయ్యటానికైనా వారు వస్తే బాగుండునని భావిస్తున్నారు. ఇక ఈ స్టార్ క్రికెట్ టీ20 క్రికెట్ మ్యాచ్ లు ఈనెల 13న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగుతాయి.
చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు పులి కలేజా పవన్ కళ్యాణ్ chiranjeevi balakrishna mahesh babu puli pawan kalyan


Click it and Unblock the Notifications