మహేష్ బాబుకు, పవన్ కళ్యాణ్‌కు తేడాలు...
సూపర్ స్టార్ మహేష్ బాబుకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు చాలా తేడాలు ఉన్నాయని.... తెలియజేస్తూ మహేష్ బాబు అభిమానులు ఫేస్ బుక్‌లో అందుకు సంబంధించిన వివరాలు పెట్టి హల్ చల్ చేస్తున్నారు. ఓ అంతర్జాల పత్రికలో వచ్చిన వివరాల ప్రకారం సదరు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మహేష్ బాబు ట్రాక్ రికార్డు
1. 6 నంది అవార్డులు
2. 2ఫిల్మ్ ఫేర్ అవార్డులు
3. నో రీమేక్ మూవీస్
4. గుడ్ డాన్సర్
5. 4 బ్లాక్ బస్టర్ మూవీస్(ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్)
6. టాప్5 తెలుగు సినిమాల్లో మూడు మహేష్ బాబువే(పోకిరి, దూకుడు, బిజినెస్ మేన్)
7. కాంట్రవర్సీలకు, గాసిప్స్‌కు దూరం
8. 9కిపైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్
పవన్ కళ్యాణ్ ట్రాక్ రికార్డు
1. నో నంది అవార్డులు
2. నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్
3. 5 రీమేక్ మూవీస్
4. డాన్స్ యావరేజ్
5. ఖుషి తర్వాత ఒక్క సూపర్ హిట్ లేదు...జల్సా జస్ట్ హిట్ సినిమా
6. టాప్ 5 టాలీవుడ్‌లో ఒక్క సినిమా కూడా లేదు
7. పరిటాల రవితో వివాదం
మహేష్ బాబు అభిమానులుగా చెప్పుకుంటూ పైన తెలిపిన వివరాల్లో ఎన్ని నిజానిజాల సంగతి పక్కన పెడితే.....ఇలాంటి చర్యల వల్ల అభిమానుల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇటీవల నెల్లూరులో కలెక్షన్ల విషయంలో మెగా ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అభిమానుల ఘర్షణ తోపులాట వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications