మహేష్ పోకిరిఓవర్సీస్ రైట్స్ 75 లక్షలు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
మహేష్‌బాబు- పూరీజగన్నాధ్‌ల చిత్రం పోకిరి సినిమా ట్రేడ్‌వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈచిత్రం ఓవర్సీస్ పంపిణీ హక్కులు 75లక్షలకు అమ్ముడుపోవడం విశేషం.న్యూజెర్సీ వాస్తవ్యుడు సుధాకర్ అండ్‌ఫ్రెండ్స్ సర్కిల్ వారు గ్రేట్ ఇండియాఫిలింస్ సంస్ధ పేరిట పోకిరి ఓవర్సీస్‌హక్కులను పొందారు. మహేష్‌బాబుఇటీవలి చిత్రం అతడు విదేశాల్లో 100రోజుల్లో 92 లక్షల షేర్ పొందడం ఒకరికార్డు. మహేష్ తాజా చిత్రం పోకిరిని10 ప్రింట్లతో ఏప్రిల్ 21న విదేశాల్లో విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇందిర సమర్పణలో వైష్ణో అకాడమీబ్యానర్‌పై పోకిరి చిత్రంరూపొందుతోంది.


Click it and Unblock the Notifications