పోకిరి' సీక్వెల్?

ప్రస్తుతం సొందర్య తన తండ్రిని యానిమేటెడ్ పాత్రలో చూపిస్తూ 'సుల్తాన్: ద వారియర్' అనే యానిమేషన్ సినిమాని నిర్మించి ఆ మార్కెటింగ్ లో బిజీగా ఉంది. అలాగే ఆమె ఓచర్ స్టూడియోస్ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పింది. అంతే గాక హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో పలు సినిమాల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. దానిలో భాగంగా తొలి ఫీచర్ ఫిల్మ్‌ను తమిళంలో అజిత్ హీరోగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అదీ సూపర్ హిట్టయిన భిల్లా సినిమా కు సీక్వెల్ ట.దానికి ఆ సినిమా దర్శకుడే రిపీట్ కానున్నాడు .ఇప్పుడు తెలుగులోనూ అదే జరగబోతోంది. ఈ సినిమా ప్రారంభమయ్యే లోగా మహేష్ 'వరుడు' సినిమాను పూర్తి చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











