చూసారా..కేక పెట్టిస్తున్నాయి:‘బ్రహ్మోత్సవం’సాంగ్ టీజర్స్ (వీడియోలు)

By Srikanya

హైదరాబాద్‌: ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి పనిచేసినప్పుడు మనిషిగా ఎదిగా. 'బ్రహ్మోత్సవం'తో మరిన్ని విషయాలు నేర్చుకొన్నాన''అన్నారు మహేష్‌బాబు.

ఆయన హీరో గా నటించిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. సమంత, కాజల్‌, ప్రణీత హీరోయిన్స్. పీవీపీ సంస్థ నిర్మించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ సందర్బంగా చిత్రం

'బ్రహ్మోత్సవం' చిత్ర ఆడియో వేడుక కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మహేష్ బాబు తన కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నవదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇక ఈ పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరూ అంటే...మహేశ్‌ కుమార్తె సితార ప్రత్యేక అనే చెప్పాలి. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, రావు రమేష్‌, రేవతి, సత్యరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌, సమంత, ప్రణీతలు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సాంగ్ టీజర్స్ ని మీరు ఇక్కడ చూడవచ్చు...

మధురం మధురం

ఇప్పటికే రిలీజైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుని ఆడియోపై అంచనాలు పెంచేసింది

rn

ఆటపాటలాడు నలుగురులో...

ఈ పాట విజువల్ ఫీస్ట్ లా ఉంది.... మీరు చూడండి..

టైటిల్ సాంగ్

బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ ని ఇక్కడ చూడండి...

rn

నాయుడోరి ఇంటికాడ

జానపద బీట్ తో సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది

rn

బాల త్రిపురమణి

రొమాంటిక్ టచ్ తో క్లాస్ గా సాగే ఈ సాంగ్ జనలాని బాగా ఆకట్టుకుంటోంది...

వచ్చింది కదా అవకాసం

మొదట ఈ టీజర్ తోనే ముందుకు వచ్చింది అంటే ఈ పాట మీద వారికు ఎంత నమ్మకముందో తెలుస్తోంది.

rn

ట్రైలర్

ఇంతకీ ఈ చిత్రం ట్రైలర్ ని చూసారా..చూడకపోతే ఇక్కడ చూసేయండి మరి.. ఈ ట్రైలర్ చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలా ఉండి, ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సమ్మర్ కు ఖచ్చితంగా హిట్ కొట్టే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్దమవుతోంది.

ఆడియో ఫంక్షన్ మొత్తం ఇక్కడ

రాత్రి జరిగిన ఆడియో పంక్షన్ ని మీరు మిస్సైతే ఇక్కడ చూసేయండి

సమంత, కాజల్‌, ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.పీవీపీ సినిమా, జి. మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి, మహేశ్‌బాబులు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు, ప్రసాద్‌ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌, మణిశర్మ చిత్రానికి సంగీతం అందించారు. మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X