»   » ‘బ్రహ్మోత్సవం’ సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)

‘బ్రహ్మోత్సవం’ సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం' శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్. సినిమా సెట్స్ కు సంబంధించిన ఫోటో ఒకటి మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

కాజల్ అగర్వాల్ హాట్ ఫోటోస్


పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ ‘బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.


‘బ్రహ్మోత్సవం' ఓవర్సీస్ రైట్స్ ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలన్నింటినీ బీట్ చేసి రూ. 13 కోట్లకు అమ్ముడు పోయింది. ‘బ్రహ్మోత్సవం' సినిమాకు ఓవర్సీస్ లో ఇంత డిమాండ్ ఏర్పడటానికి కారణం శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే. మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేస్తూ ఇటీవల విడుదల చేసిన టీజర్ కూడా ప్లస్ అయ్యింది.


సమంత...హాట్ అండ్ క్యూట్  (ఫోటో గ్యాలరీ)


ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల చేయటానికి గతంలో తేదీని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రియల్ 29 కి వాయిదా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్ ఎగ్రిమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.


మహేష్ బాబు-సమంత

మహేష్ బాబు-సమంత

బ్రహ్మోత్సవం సెట్లో మహేష్ బాబు, సమంత.


మహేష్ బాబు

మహేష్ బాబు

బ్రహ్మోత్సవం సెట్లో తన అభిమానితో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు.


ప్రణీత, కాజల్

ప్రణీత, కాజల్

బ్రహ్మోత్సవం చిత్రంలో సమంతతో పాటు ప్రణీత, కాజల్ కూడా హీరోయిన్లుగా చేస్తున్న సంగతి తెలిసిందే.


కాజల్

కాజల్

బ్రహ్మోత్సవం సెట్లో రేవతి, కాజల్, జయసుధ తదితరులు....


‘బ్రహ్మోత్సవం’ సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)

‘బ్రహ్మోత్సవం’ సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)

‘బ్రహ్మోత్సవం' సెట్లో మహేష్ బాబు-సమంత (న్యూ పిక్)


English summary
Mahesh, Samantha new pic from Brahmotsavam sets posted by Mahesh Babu via FB.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu