భేష్ మహేష్ డెషిషన్

ఇక ఈ రెండు సినిమాలూ 2010లో ఒక దానికొకటి పోటీగా రిలీజ్ అవుతాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా అనూష్క కమిట్ అయింది. అలాగే ఇక నుంచీ ఇంత గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని మహేష్ తన సన్నిహితులతో చెప్పారని తెలుస్తోంది. అందుకోసం కథలు పైనలైజ్ చేసే పనలో కూడూ ఇప్పటినుంచే ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











