Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 6 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
రిపబ్లిక్ డే వాయెలెన్స్: పార్లమెంట్ మార్చ్ వాయిదా: రైతు సంఘాలు
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అమెరికా మహిళపై రేప్: బాలీవుడ్ దర్శక నిర్మాతకు 7 ఏళ్ల జైలు!
ముంబై: బాలీవుడ్ చిత్రం 'పీప్లీ లైవ్' చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన మహ్మద్ ఫరూఖీకి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గతేడాది మార్చి 28న అమెరికా మహిళపై రేప్ చేసిన ఘటన రుజువు కావడంతో ఫరూఖీకి ఈ శిక్ష పడింది. దీంతో పాటు రూ. 50 వేల జరిమానా కూడా విధించారు.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న అమెరికన్ పరిశోధన నిమిత్తం ఢిల్లీ వచ్చారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత మహ్మద్ ఫరూఖీతో ఆమెకు పరిచయం అయింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఫరూఖీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసును విచారించిన ఢిల్లీ న్యాయస్థానం ఫరూఖీని దోషిగా తేల్చింది.
తన పరిశోధనకు అవసరమైన కొన్ని చారిత్రక రిఫరెన్సుల కోసం ఆమె మహమూద్ ఫారూఖీ ని కలిశారు. అలా వీరిమధ్య పరిచయం ఏర్పడిన కొంతకాలం తర్వాత 2015 మార్చి 28న ఫారూఖీ ఢిల్లీ లోని తన ఇంట్లో జరిగిన పార్టీకి ఆమెను కూడా ఆహ్వానించాడు. అనంతరం ఆ మహిళను ఒక గదిలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోస్....

వేడుకున్నాడు
ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన బాధిత మహిళతో తన తప్పును క్షమించాలని ఫారూఖీ వేడుకున్నాడట.

ఏడాది విచారణ
సుమారు ఏడాదికాలంగా కొనసాగిన విచారణ అనంతరం తీర్పు వెల్లడించిన కోర్టు.. ఆ దర్శకుడే రేప్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయి.

ఉత్తరప్రత్యుత్తరాలు
ఫారూఖీతో సదరు మహిళ కొంతకాలం ఉత్తరప్రత్యుత్తరాలు నడిపింది. కొంతకాలం తర్వాత రాయబార కార్యాలయం సహకారంతో ఫారూఖీపై ఫిర్యాదు చేసింది.

అరెస్ట్
015 జూన్ లో పోలీసులు ఆ దర్శకుడిని అరెస్టు చేశారు. నాటి నుంచి విచారణ సాగిన ఈ కేసుకు సంబందించి ఫారూఖీని దోషిగా నిర్ధారించింది.

పీప్లీ లైవ్
"పిప్లీ లైఫ్" సినిమాకి కో-డైరెక్టరుగా పనిచేసిన ఫారూఖీ.. ఆ సినిమా దర్శకురాలు అనూషా రిజీవికి భర్త!!