కేక పుట్టించారు: టాలీవుడ్ స్టార్స్ ర్యాంప్ వాక్ (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒక చోట చేరి ఫ్యాషన్ షో మాదిరి ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? కన్నుల విందుగా ఉంటుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే అదిరి పోతుంది. ఇటీవల జరిగిన డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది.

హుధూద్ తుఫాన్ బాధితుల సహాయార్థం ‘మేము సైతం' కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 29 సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్లో ‘డిన్నర్ విత్ స్టార్స్' కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, ఇతర నటీనటులు అంతా హాజరయ్యారు.

‘డిన్నర్ విత్ స్టార్స్' కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్స్ ర్యాంపు వాక్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

వెంకటేష్, చార్మిస

వెంకటేష్, చార్మిస


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న విక్టరీ వెంకటేష్, చార్మి.

బాలయ్య, సోనాల్ చౌహాన్

బాలయ్య, సోనాల్ చౌహాన్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న బాలయ్య, సోనాల్ చౌహాన్.

విష్ణు, సాన్వి

విష్ణు, సాన్వి


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న హీరో విష్ణు, సాన్వి

మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్

మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్.

అల్లు అర్జున్, ప్రియమణి

అల్లు అర్జున్, ప్రియమణి


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న అల్లు అర్జున్, ప్రియమణి

మంచు లక్ష్మి, శ్రీకాంత్

మంచు లక్ష్మి, శ్రీకాంత్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న శ్రీకాంత్, మంచు లక్ష్మి.

రాజశేఖర్ ఫ్యామిలీ

రాజశేఖర్ ఫ్యామిలీ


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న రాజశేఖర్ ఫ్యామిలీ.

నిఖిల్, విమల

నిఖిల్, విమల


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న నిఖిల్, విమలా రామన్.

దీక్షా సేథ్

దీక్షా సేథ్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న దీక్షా సేథ్, మంచు లక్ష్మి.

మైఖేల్ కమల్ కామరాజు

మైఖేల్ కమల్ కామరాజు


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న మైఖేల్ కమల్ కామరాజు.

హంసా నందిని, మురళీ మోహన్

హంసా నందిని, మురళీ మోహన్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న హంసా నందిని, మురళీ మోహన్.

సందీప్ కిషన్, రాశి ఖన్నా

సందీప్ కిషన్, రాశి ఖన్నా


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న సందీప్ కిషన్, రాశి ఖన్నా.

బాలయ్య, లావణ్య త్రిపాటి

బాలయ్య, లావణ్య త్రిపాటి


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న బాలయ్య, లావణ్య త్రిపాఠి

ప్రిన్స్

ప్రిన్స్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న ప్రిన్స్

పూనమ్ కౌర్

పూనమ్ కౌర్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న పూనమ్ కౌర్.

నవదీప్

నవదీప్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న నవదీప్

మనోజ్ నందం, సుధాకర్ కోమాకుల

మనోజ్ నందం, సుధాకర్ కోమాకుల


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న మనోజ్ నందం, సుధాకర్ కోమాకుల.

ఖయ్యుం, సుధీర్ బాబు

ఖయ్యుం, సుధీర్ బాబు


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న ఖయ్యు, సుధీర్ బాబు.

నవీన్ చంద్ర, తనీష్

నవీన్ చంద్ర, తనీష్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న నవీన్ చంద్ర, తనీష్.

అల్లరి నరేష్

అల్లరి నరేష్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న అల్లరి నరేష్.

అలీ, సచిన్ జోషి

అలీ, సచిన్ జోషి


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న అలీ, సచిన్ జోషి.

దేవిశ్రీ డాన్స్

దేవిశ్రీ డాన్స్


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్లతో కలిసి దేవిశ్రీ డాన్స్ షో

రానా

రానా


డిన్నర్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ర్యాంప్ వాక్ చేస్తున్న రానా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X