»   » సన్నీ లియోన్ ‘మస్తీ జాదె’ (మేకింగ్ వీడియో యమ హాట్)

సన్నీ లియోన్ ‘మస్తీ జాదె’ (మేకింగ్ వీడియో యమ హాట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో తెరకెక్కుతున్న సెక్స్ కామెడీ చిత్రం ‘మస్తిజాదె'. చిత్రంలో లైలా, లిల్లీ సన్నీ లియెన్ డబల్ రోల్ లో కనిపించబోతోంది. జనవరి 29న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారం ముమ్మరం చేసారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేసారు. సన్నీ లియోన్ ఈ సినిమాలో ఎక్కువ భాగం బికినీలోనే కనిపించబోతోంది. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు.

ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జనవరి 29వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
Watch Making Of Mastizaade Trailer. Mastizaade, starring Sunny Leone, Tusshar Kapoor and Vir Das, is directed by Milap Milan Zaveri. The movie is slated to release on 29th January, 2016
Please Wait while comments are loading...