బికినీలో ఆమె అందాలు కెవ్వు కేక (ఫోటోస్)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక అంటూ థియేటర్లలో అదరగొట్టి మలైకా అరోరా.... ఈ సారి మాగ్జిమ్ మేగజైన్‌పై బికినీ అందాలతో అదరగొట్టింది. మాగ్జిమ్ మేగజైన్ అక్టెబర్ సంచిక కోసం అరేబియన్ గుర్రంతో కలిసి హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
40 ఏళ్ల వయసులో వన్నె తరగని అందంతో కుర్ర ఐటం భామలకు గట్టి పోటీనిస్తోంది మలైకా అరోరా ఖాన్. అయితే ఈ మధ్య కాలంలో మలైకా అరోరా ఖాన్ జోరు కాస్త తగ్గింది. మాగ్జిమ్ మేగజైన్ పై హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోయడం ద్వారా మళ్లీ నేను రంగంలోకి దిగుతున్నాను....అంటూ అభిమానులకు సంకేతాలు పంపింది మలైకా.
స్లైడ్ షోలో మలైకా అరోరా ఖాన్‌కు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు...

మేగజైన్ కవర్ పేజీపై
మాగ్జిమ్ మేగజైన్ కవర్ పేజీపై బికినీలో అందాలు ఆరబెసిన మలైకా అరోరా...

అరేబియన్ గుర్రంతో...
అరేబియన్ గుర్రంతో కలిసి హాట్ అండ్ సెక్సీ ఫోజులు ఇచ్చి యువతను ఆకట్టుకుంటోంది మలైకా అరోరా.

40 ఏళ్ల వయసులోనూ
40 ఏళ్ల వయసులోనూ వన్నె తరగని అందంతో ఆకట్టుకుంటోంది మలైకా అరోరా...

సెక్సీ నెస్
సెక్సీ నెస్ ప్రదర్శించడంలో...శృంగార రసం ఒలికించడంలో మలైకా అరోరా తర్వాతే ఎవరైనా...

బికినీ బ్యూటీ
బికినీలో అందాలు ఆరబోయడానికి పర్ ఫెక్ట్ బాడీ షేపులు కలిగిన భామల్లో మలైకా అరోరా ఖాన్ ఒకరు.

అభిమానులు ఎక్కువే...
మలైకా అరోరా హీరోయిన్ కాక పోయినా...ఆమె అందాలను ఆరాధించే అభిమానులు ఎందరో...

ఇండస్ట్రీలో హాట్ టాపిక్
అటు నిర్మాతగా, ఇటు ఐటం గర్ల్‌గా, మోడలింగ్ రంగంలో రాణిస్తూ దూసుకెలుతోంది మలైకా.


Click it and Unblock the Notifications











