»   » అడిగేవారు లేరనే: సూపర్ స్టార్ మరదలు...బికినీ షోలతో బిజి

అడిగేవారు లేరనే: సూపర్ స్టార్ మరదలు...బికినీ షోలతో బిజి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:బాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో చాలా జంటలు విడిపోయాయి. అలా విడిపోయిన వారిలో అర్బాజ్‌ఖాన్‌.. మలైకా అరోరా జంట ఒకటి. విడిపోయాక వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే అదేంటో కానీ విడిపోయిన దగ్గర నుంచి మలైకా మరింతగా రెచ్చిపోతోంది. సల్మాన్ ఖాన్ మరదలుగా ఉన్నప్పుడు మరీ ఇంతలా ఫొటో షూట్ లకు ఎగబడేది కాదని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక అంటూ థియేటర్లలో అదరగొట్టి మలైకా అరోరా.... హాలీడే ట్రిప్ కు వెళ్లినప్పుడు, హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. తన సూపర్ హాట్ అండ్ సెక్సీ అందాలను ఆరబోసింది.

42 ఏళ్ల వయసులో వన్నె తరగని అందంతో కుర్ర ఐటం భామలకు గట్టి పోటీనిస్తోంది మలైకా అరోరా ఖాన్. అయితే ఈ మధ్య కాలంలో మలైకా అరోరా ఖాన్ జోరు కాస్త తగ్గింది. అయితే ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం తాను ఐటం సాంగులు చేయడానికి రెడీగా ఉన్నానంటూ సంకేతాలు ఇవ్వడమే అంటున్నారు విశ్లేషకులు.

స్లైడ్ షోలో ఆమె గురించిన మరిన్న వివరాలు, హాట్ ఫొటోలతో...

విడిపోయినా

విడిపోయినా

విడిపోయినా త్వరలో వీరిద్దరూ కలిసి ఓ రియాలిటీ షోలో పాల్గొనాల్సి రావడం.. బీ టౌన్‌లో చర్చనీయాంశమైంది.

అఫీషియల్ గా

అఫీషియల్ గా

అభిప్రాయబేధాలతో అర్బాజ్‌ఖాన్‌, మలైకా అరోరా తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు.

తప్పనిసరై

తప్పనిసరై

అప్పట్నుంచీ వేర్వేరుగా ఉన్న ఈ ఇద్దరు.. గతవారం గోవాలో జరిగిన ఓ రియాలిటీ షో షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది.

ఒప్పుకోలేదు కానీ...

ఒప్పుకోలేదు కానీ...

షూటింగ్‌లో పాల్గొనడానికి తొలుత ఇద్దరూ అంగీకరించలేదట. కానీ నిర్వాహకులు బతిమాలి ఇద్దరినీ ఒప్పించి షూటింగ్‌ పూర్తి చేశారట.

ఫైనల్ షెడ్యూల్

ఫైనల్ షెడ్యూల్

ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ఫైనల్‌ షెడ్యూలు త్వరలో పూర్తిచేయాలని నిర్వాహకులు అనుకుంటున్నారు.

రియల్ లైప్ లో

రియల్ లైప్ లో

దీనికోసం ఈ జంట మరోసారి కలిసి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. రీల్‌ లైఫ్‌లో కలిసిన వీరు రియల్‌లైఫ్‌లో ఎందుకు కలిసుండలేకపోయారో మరి.

ధర్టీ ఫ్లస్

ధర్టీ ఫ్లస్

ఇప్పుడు ఏజ్ 42 ఏళ్లు. కానీ ఆమెను చూసిన వాళ్లకు ఎవరికైనా థర్టీ ప్లస్ అనిపిస్తుందంతే.

వింతేమీ కాదు..

వింతేమీ కాదు..

గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఫిజిక్‌ని ఇలా మెయింటెయిన్ చేయడం వింత కాదు

కానీ..

కానీ..

రీసెంట్ గా జరిగిన హిందుస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్‌కి మలైకా డ్రసింగ్ చేసుకొచ్చిన తీరు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.

క్లీవేజ్

క్లీవేజ్

పద్ధతిగా ఫుల్ హ్యాండ్ సూట్ వేసుకొచ్చినా.. ఆ సూట్‌కి ఎక్కడా బటన్ పెట్టే అవకాశం లేకపోవడం లోపల వేరే ఏమీ వేసుకోకపోవడంతో.. క్లీవేజ్ అంతా ఎక్స్ పోజ్ చేసేందుకు ఆస్కారం ఇచ్చింది.

గెటప్ చూసాక

గెటప్ చూసాక

మలైకా ఈ గెటప్ చూశాక.. ఇప్పటికీ ఆమె ఎందుకు హాట్ అనే విషయం చాలా మందికి అర్ధమైంది.

మళ్లీ చెయ్యచ్చుగా

మళ్లీ చెయ్యచ్చుగా

ఇక ఈ క్లీవేజ్ షోను చూసిన తెలుగు జనాలైతే.. మలైకా.. నువ్వు నీ డ్రస్ కెవ్వు కేక అనేస్తున్నారు. అంతేకాదు తెలుగులో మళ్లీ చేయచ్చుగ అంటున్నారు.

 సెక్సీ బ్యూటీ

సెక్సీ బ్యూటీ

సెక్సీ నెస్ ప్రదర్శించడంలో...శృంగార రసం ఒలికించడంలో మలైకా అరోరా తర్వాతే ఎవరైనా...

బికినీ బ్యూటీ

బికినీ బ్యూటీ

బికినీలో అందాలు ఆరబోయడానికి పర్ ఫెక్ట్ బాడీ షేపులు కలిగిన భామల్లో మలైకా అరోరా ఖాన్ ఒకరు.

ఎక్కువే...

ఎక్కువే...

మలైకా అరోరా హీరోయిన్ కాక పోయినా...ఆమె అందాలను ఆరాధించే అభిమానులు ఎందరో...

దూసుకెళ్తోంది

దూసుకెళ్తోంది

ఇండస్ట్రీలో అటు నిర్మాతగా, ఇటు ఐటం గర్ల్‌గా, మోడలింగ్ రంగంలో రాణిస్తూ దూసుకెలుతోంది మలైకా.

గట్టి పోటీ

గట్టి పోటీ

ఫార్టీ ప్లస్ వయసులో వన్నె తరగని అందంతో కుర్ర ఐటం భామలకు గట్టి పోటీనిస్తోంది మలైకా అరోరా ఖాన్.

తగ్గిన మాట నిజమే..

తగ్గిన మాట నిజమే..

అయితే ఈ మధ్య కాలంలో మలైకా అరోరా ఖాన్ జోరు కాస్త తగ్గింది.

సంకేతాలు

సంకేతాలు

అయితే ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం తాను ఐటం సాంగులు చేయడానికి రెడీగా ఉన్నానంటూ సంకేతాలు ఇవ్వడమే అంటున్నారు విశ్లేషకులు.

అందుకే..

అందుకే..

ఏ భార్య అయినా భర్త ఎదుగుదల కోరుకుంటుంది. ఆర్థికంగా మరింత పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తుంది. ఈ విషయాల్లో భార్యను సంతృప్తి పరచడంలో అర్భాజ్ ఖాన్ విఫలం అయ్యాడని, ఈ విషయంలో చాలా కాలం ఓపిక పట్టిన మలైకా చివరకు అతనితో విడిపోయిందని అంటున్నారు.

సల్మాన్ మాట్లాడినా..

సల్మాన్ మాట్లాడినా..

కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ మలైకాకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారని, 18 సంవత్సరాల బంధాన్ని తెంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించాడట. అయినా మలైకా అరోరా మనసు కరగలేదని టాక్.

English summary
These bikini pics of Malaika Arora Khan from her photoshoots and holiday trips are just too hot to handle. Her toned figure is super envious and with such a great body, she can give any actress a run for her money.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu