»   » స్పెయిన్ ఆకాశం "కిందనుంచి" ఫొటో: అమ్మడి ఫొటో చూస్తే.. చూస్తూనే ఉండిపోతారు

స్పెయిన్ ఆకాశం "కిందనుంచి" ఫొటో: అమ్మడి ఫొటో చూస్తే.. చూస్తూనే ఉండిపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెవ్వు కేక అంటూ గబ్బర్ సినిగ్ లో మలైకా పెట్టించిన కేక ఇంకా రీసౌండ్ వస్తూనే ఉంది. బాలీవుడ్ లో నిన్నా మొన్నటి వరకూ ఓ రెంజ్ లో మలైకా పొడుగు కాళ్ళ హవా కొనసాగింది గానీ... పాపం సన్నీ రాక తో హాట్ భామలందరికీ చెక్ పడ్డట్టే మలైకా క్రేజ్ కూడా కాస్త మసక బారింది. అయితేనేం తన పెళ్ళి విఫలం అన్న వార్తలతో మరికొంత కాలం కూదా బాలీవుడ్ వార్తల్లో కనిపించింది. గత రెండేళ్ళుగా మలైకా పెద్ద మెరుపులు మెరిపించిందేం లేదు. ఇది గో ఇప్పుడు ఇలా చమక్ మనిపించింది.

Malaika Arora Khan's Sexy Spanish Sojourn

ప్రస్తుతం ఖాళీగానే ఉండటం తో స్పెయిన్ లో షికార్లు కొడుతోంది. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే మలైకా.. 'స్పానిష్ ఆకాశం కింద ఇలా ఉన్నా' అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే.. లో యాంగిల్ లోంచి తీసిన ఈ ఫోటోలో.. మలైకా అరోరా.. పైన నీలి ఆకాశం కనిపిస్తాయి. కానీ ఈ పిక్ చూసే వాళ్ల కళ్లు మాత్రం.. కింద ఉన్న కామెంట్ ను కానీ.. పైన కనిపించే ఆకాశం వైపు కానీ వెళ్లడం చాలా కష్టం. ఆకాశం కనిపించడం కోసం.. లో యాంగిల్ లోంచి తీసిన ఈ క్లోజప్ షాట్ లో.. మలైకా క్లీవేజ్ అందాలను ఆరబోసేసింది. అది కూడా ఉలెన్ వేర్ కావడంతో.. కప్పిన ప్రాంతంలోంచి కూడా అందాలు కనిపించేసి.. సందడి చేసేస్తున్నాయి.

Malaika Arora Khan's Sexy Spanish Sojourn

స్పెయిన్ లో ప్రస్తుతం మలైకా లాంగ్ టూర్ లో ఉంది. అలాగని ఆమె ఒక్కతే అనుకోవాల్సిన పని లేదు. తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ లో షికార్లు కొట్టేస్తోంది మలైకా. తన పేరులోంచి ఖాన్ ను తీసేసినా.. ఖాన్ కుటుంబంలో సభ్యురాలిగానే కొనసాగుతోంది. ఏంతో ఈ బాలీవుద్ బంధాలు వింతగా ఉంతాయ్ కలిసుంది విడిపోతారు విడిపోయి కలిసి తిరుగుతారు....

English summary
Malaika has been sharing some gorgeous pictures from her Spanish sojourn, something that is already giving us major #TravelGoals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu