»   »  మలైకా మత్తెక్కించే ఫోజులు (ఫోటోస్)

మలైకా మత్తెక్కించే ఫోజులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక అంటూ థియేటర్లలో అదరగొట్టి మలైకా అరోరా.... ఈ సారి ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. ఈ మేగజైన్ సెప్టెంబర్ సంచిక కోసం తన సూపర్ హాట్ అండ్ సెక్సీ అందాలను ఆరబోసింది.

40 ఏళ్ల వయసులో వన్నె తరగని అందంతో కుర్ర ఐటం భామలకు గట్టి పోటీనిస్తోంది మలైకా అరోరా ఖాన్. అయితే ఈ మధ్య కాలంలో మలైకా అరోరా ఖాన్ జోరు కాస్త తగ్గింది. అయితే ఇలాంటి ఫోటో షూట్ల ద్వారా ఆమె మళ్లీ లైమ్ లైట్ లోకి రావడం తాను ఐటం సాంగులు చేయడానికి రెడీగా ఉన్నానంటూ సంకేతాలు ఇవ్వడమే అంటున్నారు విశ్లేషకులు.

స్లైడ్ షోలో మలైకా అరోరా ఖాన్‌కు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు...

సెక్సీ బ్యూటీ

సెక్సీ బ్యూటీ


సెక్సీ నెస్ ప్రదర్శించడంలో...శృంగార రసం ఒలికించడంలో మలైకా అరోరా తర్వాతే ఎవరైనా...

బికినీ లేడీ

బికినీ లేడీ


బికినీలో అందాలు ఆరబోయడానికి పర్ ఫెక్ట్ బాడీ షేపులు కలిగిన భామల్లో మలైకా అరోరా ఖాన్ ఒకరు.

అభిమానులు

అభిమానులు


మలైకా అరోరా హీరోయిన్ కాక పోయినా...ఆమె అందాలను ఆరాధించే అభిమానులు ఎందరో...

మేగజైన్ కవర్ పేజీపై

మేగజైన్ కవర్ పేజీపై


ఎఫ్.హెచ్.ఎం కవర్ పేజీపై మలైకా అరోరా ఖాన్ హాట్ ఫోజులు

ఇండస్ట్రీలో

ఇండస్ట్రీలో


అటు నిర్మాతగా, ఇటు ఐటం గర్ల్‌గా, మోడలింగ్ రంగంలో రాణిస్తూ దూసుకెలుతోంది మలైకా.

English summary
MALAIKA ARORA LATEST HOT PHOTO SHOOT FOR FHM.
Please Wait while comments are loading...