Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ వయసులోనూ ఇంత సెక్సీగానా..?? మలైకా బీచ్ లో ఆరబోసిన అందాలు
44 వయసులో కూడా తన అందాలు ఈ విధంగా ఉన్నాయా అనేలా అమ్మడు కొన్ని హాట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మలైకా. ముఖ్యంగా సంధ్యా సమయాన తన బికినీ అందాలని బీచ్ లో సెక్సీగా ఆరబోసింది.
కెవ్వు కేక అంటూ గబ్బర్ సినిగ్ లో మలైకా అరోరా పెట్టించిన కేక ఇంకా రీసౌండ్ వస్తూనే ఉంది. బాలీవుడ్ లో నిన్నా మొన్నటి వరకూ ఓ రెంజ్ లో మలైకా పొడుగు కాళ్ళ హవా కొనసాగింది గానీ... పాపం సన్నీ రాక తో హాట్ భామలందరికీ చెక్ పడ్డట్టే మలైకా క్రేజ్ కూడా కాస్త మసక బారింది. అయితేనేం తన పెళ్ళి విఫలం అన్న వార్తలతో మరికొంత కాలం కూడా బాలీవుడ్ వార్తల్లో కనిపించింది. గత రెండేళ్ళుగా మలైకా పెద్ద మెరుపులు మెరిపించిందేం లేదు. ఇది గో ఇప్పుడు ఇలా చమక్ మనిపించింది.
మలైకా అరోరా
అయితే...! హీరోయిన్ కాకపోయినా డాన్సర్ గా వచ్చి స్టార్ హీరోయిన్ స్థాయిని క్రేజ్ ని సంపాదించిన మలైకా అరోరా ఇప్పుడు తన అందం పై బాడీ ఫిట్నెస్ పై మరింత ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. అర్బాజ్ ఖాన్ తో విడాకులు తరువాత మలైకా తన ఫిట్నెస్ పై బాగానే దృష్టి పెట్టింది. తన ఫోటోలు యోగా క్లాసులు ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్స్ గా మారాయి.
లిమిట్స్ లేకుండా లో దుస్తుల్లో
ఈవెంట్ కు వచ్చి డాన్స్ కాస్ట్యూమ్స్ వేసుకొన్నా , సరదాగా షాపింగ్ కి వెళ్ళిన మలైకా అందం ఎక్కడా రవ్వంత కూడా తగ్గటం లేదు. ప్రస్తుతం హాట్ బ్యూటీలలో మలైకా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా లో దుస్తుల్లో పొడుగుకాళ్ళ మలైకా ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.
ఐటమ్ సాంగ్ బ్యూటీ
కెరీర్ లో మంచి ఐటమ్ సాంగ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలందరి సరసనా ఆడిపాడింది. అంతే కాకుండా అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటెమ్ గర్ల్ గాను అమ్మడు రికార్డ్ సృష్టించింది. అయితే రీసెంట్ గా మలైకా తన 44వ పుట్టిన రోజును దుబాయ్ లో తన బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన హ్యాపీగా జరుపుకుంది.
44 వయసులో కూడా
అంతే కాకుండా 44 వయసులో కూడా తన అందాలు ఈ విధంగా ఉన్నాయా అనేలా అమ్మడు కొన్ని హాట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముఖ్యంగా సంధ్యా సమయాన తన బికినీ అందాలని బీచ్ లో సెక్సీగా ఆరబోసింది. ఒక్కో ఫొటోలో ఒక్కో విధంగా ఫోజులిచ్చి సోషల్ మీడియాలో కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది. అసలు ట్రాన్సపరెంటు టాపులో బికినీ లుక్కులు ఉన్నాయి చూడండి.. బీచ్ కే కవ్వింతలు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.