»   » మహేష్ వైఫ్ నమ్రతపై మలైకా అరోరా షాకింగ్ కామెంట్స్..ఆమె ప్రవర్తన అలా ఉండేది అంటూ!

మహేష్ వైఫ్ నమ్రతపై మలైకా అరోరా షాకింగ్ కామెంట్స్..ఆమె ప్రవర్తన అలా ఉండేది అంటూ!

Subscribe to Filmibeat Telugu
Malaika Arora Sensational Comments On Namrata Shirodkar

హాట్ ఐటమ్ భామ మలైకా అరోరా సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రతపై సంచలన వ్యాఖ్యలు చేసింది నమ్రత మోడలింగ్ లో రాణిస్తున్న సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడిందని మలైకా వ్యాఖ్యానించింది. నమ్రత ప్రవర్తన గురించి మలైకా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నేహా ధూపియా నిర్వహిస్తున్న వోగ్ బిఎఫ్ఎఫ్ కార్యక్రమంలో మలైక నమ్రతపై కామెంట్స్ చేసింది.

మోడలింగ్ లో కెరీర్ ప్రారంభం

మోడలింగ్ లో కెరీర్ ప్రారంభం

నేహా ధూపియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మోడలింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాలని మాలిక పంచుకుంది. తన కెరీర్ మోడలింగ్ తోనే ప్రారంభమైనట్లు వివరించింది.

అప్పుడు నమ్రత సీనియర్

అప్పుడు నమ్రత సీనియర్

తాను మోడలింగ్ లోకి ప్రవేశించే సమయానికి నమ్రత సీనియర్ మోడల్ అని మలైకా వివరించింది. అప్పటికే నమ్రత మోడలింగ్ లో బాగా రాణిస్తోందట.

నమ్రత బిహేవియర్ పై ఘాటు వ్యాఖ్యలు

నమ్రత బిహేవియర్ పై ఘాటు వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మలైకా అరోరా నమ్రత ప్రవర్తనపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె సీనియర్ కనుక తనతో దురుసుగా ప్రవరించేదని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో నమ్రత, మెహర్ జెస్సియా ఇద్దరూ టాప్ మోడల్స్ గా కొనసాగుతున్నారు. దీనితో జూనియర్స్ పట్ల వారి ప్రవర్తన సరిగా ఉండేది కాదని మలైక ఘాటుగా స్పందించింది.

ఇప్పుడు స్నేహితులమే

ఇప్పుడు స్నేహితులమే

కానీ ప్రస్తుతం మాత్రం తాను ఇద్దరితో స్నేహాన్ని కొనసాగిస్తున్నానని మలైకా తెలిపింది.

హాట్ టాపిక్ గా మారిన కామెంట్స్

హాట్ టాపిక్ గా మారిన కామెంట్స్

నమ్రత ప్రస్తుతం సినిమాల్లో కొనసాగడం లేదు. ఆమె మహేష్ వైఫ్ గా కుటుంబ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా అసందర్భంగా నమ్రతపై కామెట్స్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో మలైకపై కౌంటర్ లు పడుతున్నాయి.

English summary
Malaika Arora sensational comments on Namrata Shirodkar. Malaika Arora remembers her modeling days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu