»   » హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులు!

హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగుతో పాటు పలు సౌత్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు కొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం రాత్రి ఎర్నాకులంలో తన షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆమె ఫిర్యాదు చేసారు.

హీరోయిన్  వద్ద సునీల్ అనే వ్యక్తి కొన్ని నెలలుగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. తాను అందుబాటులో లేక పోవడంతో శుక్రవారం మరో వ్యక్తిని తన స్థానంలో పెట్టినట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా సునీల్ అరేంజ్ చేసిన వ్యక్తి, కార్లో ప్రవేశించిన మరో ఇద్దరు తనను రెండు గంటల పాటు కార్లో తిప్పుతూ వేధింపులకు పాల్పడ్డారని, చివరకు రాత్రి 10 గంటలకు తన ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలేసారని భావన తెలిపారు.

Malayalam Bhavana actress alleges kidnap, molestation; one held

తన భయానక అనుభవాన్ని ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నఆ ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరైన డ్రైవర్ ను అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

English summary
Popular Malayalam actress filed a complaint of kidnap and molestation against three persons with the Cochin police. In her complaint the multi-lingual actress alleged that she e kidnapped on Friday night while returning from her shoot in Ernakulam by the driver of her car along with two others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu