For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షాకింగ్ న్యూస్.. నటి భావన నిశ్చితార్థం.. ఎక్కడ.. ఎవరితో..
News
oi-Rajababu
తెలుగు, మలయాళ నటి భావన నిశ్చితార్థం కన్నడ నిర్మాత నవీన్‌తో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
By Rajababu
|
తెలుగు, మలయాళ నటి భావన నిశ్చితార్థం కన్నడ నిర్మాత నవీన్‌తో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం నవీన్ ప్రేమ ప్రతిపాదనను అంగీకరించినట్టు మీడియాకు ఆమె వెల్లడించారు. తమ మధ్య అనుబంధాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికి నిర్ణయించుకొన్నారు. ప్రేమను వైవాహిక బంధంగా మార్చాలని భావించారు.
కోచిలోని కాసినో హోటెల్లో భావన, నవీన్ నిశ్చితార్థం గురువారం జరిగింది. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు మలయాళ నటి మంజు వారియర్, సంయుక్తవర్మ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: bhavana naveen engagement kannada malayalam భావన నవీన్ ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం కన్నడం మలయాళం
English summary
Malayalam actress Bhavana gets engaged to Kannada producer Naveen. They got engaged at Casino Hotel in Kochi on Thursday.