twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ముంబై నుంచి వచ్చిన సౌత్‌లో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న వారి సంగతి పక్కన పెడితే..... వారి తర్వాత సౌతిండియా సినీ పరిశ్రమల్లో ఓ రేంజిలో సత్తా చాటుతున్న భామలు మలయాళీ కుట్టీలు. సౌత్ సినీ పరిశ్రమల్లో ముంబై భామల తర్వాత ఎక్కువ మంది హీరోయిన్లు వచ్చింది కేరళ నుండే.

    అందాల ఆరబోతలో తమదైన శైలిని ప్రదర్శించడం, సిగ్గు బిడయం లేకుండా ఎలాంటి పాత్రలైనా, పడకగది సన్నివేశాలైనా..... చాలెంజింగ్ రోల్స్ అయినా చేయడంలో మలయాళీ భామల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పక తప్పదు. నయనతార, అసిన్, ప్రియమణి, లక్ష్మీరాయ్, మమతా మోహన్ దాస్, మీరా జాస్మిన్, శ్వేతా మీనన్, సింధు మీనన్ లాంటి హీరోయిన్లను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

    మనకు తెలిసింది వీరు మాత్రమే, తెలుగు చిత్ర సీమకు పరిచయం కాని మరికొందరు హాట్ అండ్ సెక్సీ మలయాళం హీరోయిన్లు కూడా తమిళ, కన్నడ పరిశ్రమల్లో తమ సత్తా చాటుతున్నారు. వారి వివరాలు స్లైడ్ షోలో తెలుసుకుందాం...

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    హీరోయిన్ భావన అసలు పేరు కార్తీక మీనన్. 1986 జూన్ 6న జన్మించిన ఆమె 2002లో వచ్చిన నమ్మల్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    గీతూ మోహన్ దాస్ అందాల ఆరబోతలో మహా గడుసరి. మలయాళ చిత్రాలతో పాటు ఇతర చిత్రాల్లోనూ నటించింది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    నా ఆటో గ్రాఫ్ చిత్రంలో నటించిన గోపీక అందం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    హాట్ మలయాళం హీరోయిన్లలో జోతిర్మయి ఒకరు.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    కావ్యా మాధవన్ కేరళలో పెట్టిన పలు తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదనుకుంటా.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    సింగర్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా ఎదిగిన మమతా మోహన్ దాస్ గ్లామర్ పరంగా కూడా సూపర్ అనిపించుకుంది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    మీరా జాస్మిన్ పెర్మెన్స్, గ్లామర్ టాలెంట్ ఏమిటో భద్ర, గుడుంబా శంకర్ ఇతర చిత్రాలో మీరు చూసే ఉంటారు.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    నవ్య నాయర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. అందాల ఆరబోతలో హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాలా?

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    నిత్యా దాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేక పోయినా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటించింది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    పద్మప్రియ పలు తెలుగు చిత్రాల్లో నటించి గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    ఇటీవల విడుదలైన పిజ్జా సినిమాతో పాటు, పలు చిత్రాల్లో రమ్య నంబీశన్ నటించింది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    రీమా కలింగల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. మలయాళ చిత్ర సీమలో ఆమె హాట్ అండ్ సెక్సీ హీరోయిన్.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    సంవృత సునీల్ కూడా మలయాళం హాట్ హీరోయిన్లలో ఒకరు.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    శ్వేతా మీనన్ శృంగార తారగా పేరు తెచ్చుకుంది.

    మలయాళీ భామల గ్లామర్ రూటే సపరేటు(ఫోటో ఫీచర్)

    చందమామ సినిమాలో సింధు మీనన్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ అదుర్స్.

    English summary
    The Malayalam film industry is filled with beauties who scorch the screen with their good looks, great looking, well toned body and innate acting skills. Gone are the days when actresses shied away from appearing in revealing clothes and looking hot onscreen. Today, heroines in the Malayalam film industry are bold and absolutely comfortable in their skin. Actresses like Padma Priya, Navya Nair, Nayantara, Shweta Menon and Rima Kallingal among many others not only look and act well, but are also ready to glamorous and bold roles in films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X