తెలుగు తెరపై ‘అన్వర్’ ప్రతీకారం

By Bojja Kumar

మళయాళంలో రూపొందిన 'అన్వర్" అనే సినిమా తెలుగులో అదే పేరుతో అనువాదం అవుతోంది. పృథ్వీరాజ్, ప్రకాష్‌రాజ్, మమతామోహన్‌దాస్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అమర్‌నీరద్ దర్శకత్వం వహించారు. నిర్మాత చినబాబు అరిగెల తెలుగులోకి అనువదిస్తున్నారు.

ఈ చిత్రం గురించి నిర్మాత 'తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ ఇది. హైదరాబాద్‌లో జరిగిన కొన్ని ఉగ్రవాద సంఘటనలకు, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు దగ్గర పోలికలుంటాయి. ఉగ్రవాదుల దురాగతానికి తన కుటుంబాన్ని కోల్పోయిన ఓ యువకుడు వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అనేది ఇందులో ప్రధాన కథాంశమని" తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినీత్ నందిపాటి, నిర్మాణం: టాలీవుడ్ క్రియేషన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X