ఆమెది 'పాము' పగ..జాగ్రత్త!!

వెనీల్ స్కై, పల్ఫ్ ఫిక్షన్,స్పై కిడ్స్,ఈవెల్ డెడ్ వంటి చిత్రాల స్పెషన్ల్ ఎఫెక్ట్ తో పాపులర్ అయిన Robert Kurtzman పనిచేయటం మరో స్పెషల్ గా చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రత్యేకంగా కనపడేందుకు ఇద్దరు మేకప్ మెన్స్ ప్రత్యేకంగా ఇతర దేశాలనుండి రప్పించారు. అలాగే భయపెట్టే కళ్ళు కోసం మల్లిక ప్రత్యేక మైన కాంటాక్ట్ లెన్స్ తెప్పించి వాడుతోంది. చూస్తూంటే ఈ సినిమా సంచలనం సృష్టించే అవకాశం ఉందని బాలీవుడ్లో అంతా అంటున్నారు.అలాగే ఈ చిత్రంకి ట్యాగ్ లైన్ గా వార్నింగ్ (జాగ్రత్త) అనే అర్ధం వచ్చేటట్లు పెడుతున్నారుట.


Click it and Unblock the Notifications











