ఫ్యాన్స్ కోసం హాట్ హాట్‌గా మల్లికా షెరావత్ (పిక్చర్స్)
హైదరాబాద్: బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మర్డర్ సినిమాతో శృంగార రసాది దేవతగా అభిమానుల ఆదరాభిమానాలు అందుకున్న మల్లికా షెరావత్....తర్వాత క్రమక్రమంగా బాలీవుడ్ ఐటం గర్ల్‌గా, సెక్స్ బాంబ్‌గా పాపులర్ అయింది.
ఆ మధ్య ఓ టీవీ షోలో కూడా నటించిన మల్లికా షెరావత్.....ప్రస్తుతం ‘డర్టీ పాలిటిక్స్' అనే చిత్రంలో నటిస్తోంది. సోషల్ నెట్కర్కింగులో అభిమానులతో టచ్‌లో ఉండే మల్లికా షెరావత్ ఈ మధ్య తనకు సంబంధించిన పలు హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రముఖ అమెరికన్ ఫోటోగ్రాఫర్ నిక్ సగ్లింబెని ఫోటోగ్రఫీని ప్రశంసిస్తూ అతనితో తీయించుకున్న హాట్ ఫోటోలను తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది.
అభిమానులకు అందాల విందు చేసే విధంగా ఉన్న సదరు ఫోటోలపై ఓ లుక్కేద్దాం.....

నిక్ సగ్లింబెని
నిక్ సగ్లింబెని ఫోటోగ్రపీ అద్భుతం అంటూ తాజాగా మల్లికా షెరావత్ ఈ ఫోటోను తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసిది.

మరొకటి
నిక్ సగ్లింబెని తీసిన ఫోటోల్లో మరొకటి. మల్లికా హట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

సెక్సీ ఫిగర్
మల్లికా షెరావత్ సెక్సీ ఫిగర్ సూపర్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

శృంగార దేవత
మల్లికా షెరావత్ ను యువ అభిమానులు శృంగార దేవతగా అభిమానిస్తుంటారు.

హాట్ బ్యూటీ
ఇండియన్ హాట్ బ్యూటీల్లో మల్లికా షెరావత్ స్థానం ప్రత్యేకం అని చెప్పొచ్చు.

పిడకలు చేస్తూ...
తన తాజా సినిమా ‘డర్టీ పిక్చర్'లో పిడకలు చేస్తూ మల్లికా షెరావత్.

కుటుంబ సభ్యులతో
తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి మల్లికా షెరావత్.

బర్త్ డే
ఆ మధ్య పిల్లలతో కలిసి తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంది మల్లికా షెరావత్.

రిలాక్స్ అవుతూ..
మల్లికా షెరావత్ అప్పుడప్పుడూ ఇలా ఏకాంతంగా రిలాక్స్ అవుతూ ఉంటుంది.

మూగజీవాలంటే ఇష్టం
మల్లికా షెరావత్‌కు మూగ జీవాలాంటే చాలా ఇష్టం. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.


Click it and Unblock the Notifications











