మల్లిక సెక్సీతనం ముందు విద్యా దిగదుడుపే..
దేశీ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ సెక్సీతనం ముందు విద్యాబాలన్ సెక్సీ తనం దిగ దుడుపే అయింది. సెక్సియెస్ట్ వెజిటేరియన్ ఎవరు? అనే అంశంపై ప్రఖ్యాత జంతు సంరక్షణ సంస్థ 'పెటా' నిర్వహించిన ఆన్ లైన్ పోల్‌లో ఎక్కువ మంది మల్లికా షెరావత్‌కే ఓటేశారు.
మొన్నామధ్య డర్జీపిక్చర్ సినిమా విడుదలై విజయవంతం అయిన తర్వాత సెక్సీ తనం విషయంలో విద్యాబాలన్ రేంజ్ చాలా పెరిగి పోయింది. చాలా మంది విద్యా అందరు సెక్స్ బాంబులకంటే కత్తిలా కసక్కు మంటోందని ప్రసంసించారు. అయితే తాజాగా పెటా సెక్సీయెస్ట్ పోటీల్లో మాత్రం మల్లిక కంటే వెనకబడి పోయింది విద్యా బాలన్.
ప్రస్తుతం మల్లిక షెరావత్ వివేక్ ఒబెరాయ్‌తో కలిసి 'కిస్మత్ లవ్ పైసా దిల్లి' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంజయ్ కందూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో మల్లిక హర్యానా అమ్మాయిగా, వివేక్ ఒబెరాయ్ ఢిల్లీ కుర్రాడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మల్లికను హాట్ హాట్ గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











