బుసలు కొడుతున్న మల్లిక

అందుకే ఆమెతో 'నాగిన్' పేరుతో సినిమా నిర్మించటానికి వారు ముందుకు వచ్చారు. ఆస్కార్ నామినేటెడ్ దర్శకుడు David Lynch కుమార్తె Jennifer Lunch ఈ సినిమాను డైరక్ట్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో మల్లిక టైటిల్ కి న్యాయం చేస్తూ నాగినిగా కనిపిస్తుంది. ఇంతకు ముందు 'దిమిత్' సినిమాతో అంతర్జాతీయ ప్రపంచాన్ని ఆకర్షించిన ఆమెకీ ప్రాజెక్టు చాలా ఆనందాన్ని కలిగిస్తోందిట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానవులుగా మారిపోయే శక్తులు గల పాము పాత్ర అది. ఈ సినిమాలో ఆమె పాములా మెలికలు తిరుగుతూ డాన్స్ చేసే సన్నివేశం కూడా ఉందిట. అది హైలెట్ అయ్యే అవకాశం ఉందిట. ఎందుకంటే...మనకు తెలిసిందే ...అదీ సంగతి...


Click it and Unblock the Notifications











