సెక్స్ బాంబ్ కోసం ఎక్స్ సిఎం ఆరాటం

ఇక కాశ్మీర్ లోని ఓ సెవెన్ స్టార్ హోటల్లో ఆమెకు బస ఏర్పాటు చేసి దాదాపు మూడు గంటలు పైగానే ఆమె సమక్షంలో ఆయన ఉండాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు. అవకాశముంటే లైవ్ ఇస్తాం అని అక్కడి ఛానెల్స్ హాస్యమాడుతున్నాయి కూడా. ఇక ఫరూక్ అబ్దుల్లా వంటి రాజనీతిజ్ఞుడి మనసును దోచుకోగలిగినందుకు తబ్బిబ్బు అయిపోయిన మల్లిక, వీలైనంత తొందరగా కాశ్మీర్‌లో వారం తక్కువ కాకుండా విడిది చేసి, అక్కడి అందాలను ఆస్వాదిస్తానని హామీ ఇచ్చిందట. మొత్తానికి సెక్స్ బాంబుకు మంచి వినోదమే దొరికింది.
movies telugu mallika sherawat jammu kashmir farukh abdulla omar abdulla మల్లికా షెరావత్ ఫరూక్ అబ్దుల్లా


Click it and Unblock the Notifications