twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ సీన్స్ కి చెక్ పెడుతోన్నా సెక్సీ హీరోయిన్ మల్లికా షెరావత్..!?

    By Sindhu
    |

    ఈ మధ్య బాలీవుడ్ అందాల భామ మల్లికా షెరావత్ తనను సంప్రదించే దర్శకులకు కొన్ని కండిషన్స్ విధిస్తోందట. ఆరంభంలో అడ్డూఅదుపు లేకుండా అన్నింటినీ ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ.. ఇపుడు మాత్రం కొన్ని షరతులతో అందాలను ఆరబోసేందుకు ముందుకు వస్తోంది. దీంతో బాలీవుడ్ దర్శకులకు ఏం తోచడం లేదు. సాధారణంగా మల్లికా షెరావత్ డేట్ల కోసం పలువురు నిర్మాతలు, దర్శకులు భారీ సంఖ్యలోనే క్యూకడుతుంటారు. అయితే.. మల్లికా నుంచి షాక్ కలిగించే మాటలు వినిపిస్తున్నాయి. నాభి పైభాగం ఎద వరకు ఉన్న అందాలను ఆరబోస్తానని, నాభి కింది నుంచి తొడల మధ్య ఉండే భాగాలను చూపించనని, దీనికి సమ్మతిస్తేనే డేట్లు ఇస్తానని ఖరాకండిగా తేల్చి చెపుతోందట.

    ఇటీవలికాలంలో కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు పూర్తి నగ్నంగా నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మల్లికా మాత్రం ఆరంభం నుంచి అందాలను అరబోసే బాలీవుడ్ భామగా పేరుంది. తాజాగా ఆమెలో మార్పు వచ్చి... బొడ్డుకింది అందాలను చూపించేందుకు మాత్రం నిరాకరించడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏం చేయాలో తోచక మథన పడుతున్నారట.

    English summary
    Mallika Sherawat might be known for her bold style statements and her bold dressing sense. But when it came to stripping for her upcoming movie “Hisss” (pictured above), she flatly refused to go nude. Mallika did not want to show her bottom and hence she asked for a body double to do the scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X