ఫ్లాప్ తో మల్లికాషెరావత్ నైట్ డిమాండ్ కు దెబ్బ
మల్లికా షెరావత్ తాజా చిత్రం 'హిస్‌స్‌స్..' పెద్ద ప్లాప్ కావటంతో ఆమె పరిస్ధితి దారుణంగా తయారైంది. ఈ చిత్రం కోసం ఆమె రెండు సంవత్సరాల పాటు రాత్రింబవళ్ళూ కష్టించి పనిచేసింది. దాంతో ఆమె ఇతర చిత్రాలు ఏమీ చెయ్యలేకపోయింది. మరో ప్రక్క ఈ చిత్రం ప్లాప్ కావటంతో డిసెంబర్ 31 నైట్ నాటి ఆమె డిమాండ్ మొత్తం పోయింది. స్టార్ హోటల్ లో ఆ ఒక్క రాత్రి ఆమె ఆడిపాడినందుకు మంచి రెమ్యునేషన్ అందుకునేది. అయితే ఈ సారి అస్సలు ఆమెకు ఒక్క ఆఫరూ రాలేదు. దానికి కారణం ఈ చిత్రమేనంటున్నారు. ఆమెకు మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు ఆమెను తెచ్చుకుని ఏం చేయగలం..మా హోటల్ ని ఏం మార్కెట్ చేసుకుంటాం అని వారంటున్నారు.
మల్లికా షెరావత్ ముంబై ఫైవ్ స్టార్ హోటల్స్ మర్డర్ హిస్ స్ స్ mallika sherawat mumbai star hotels murder hiss


Click it and Unblock the Notifications