తెలుగులో మల్లికా షెరావత్ ‘కోరిక’(సెక్సీ ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ నటించిన ఓ హిందీ చిత్రం తెలుగులో 'కోరిక' పేరుతో అనువాదం అవుతోంది. ప్రస్తుతం ఈచిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. గోవింద మీనన్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. సయ్యిద్ కరీం ఈచిత్రానికి నిర్మాత. కె. హరీశ్వర్ రెడ్డి ఎస్.కె.ఫిల్మ్స్ బేనర్ పై ఈచిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఈచిత్రం హిందీలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈచిత్రం మంచి ఫలితాలను సాధిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఈచిత్రం గురించి నిర్మాత సయ్యిద్ కరీం మాట్లాడుతూ... 'మల్లికా షెరావత్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారికి ఈచిత్రం బాగా నచ్చుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. మల్లికా షెరావత్ గ్లామర్ ఈచిత్రానికి బాగా ప్లస్సవుతుందన్నారు. మే నెలలో ఈచిత్రం విడుదల కానుంది.
కాగా...ఈ చిత్రం గతంలో(2003) మళ్లికా షెరావత్, హిమాన్షు మాలిక్ జంటగా నటించిన హిందీ చిత్రం 'Khwahish'కు అనువాదం అని తెలుస్తోంది. ఈ చిత్రం అప్పట్లో మల్లికా హాట్ పెర్ఫార్మెన్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మల్లికా, హిమాన్షు మాలిక్ మధ్య వేడిపుట్టించే శృంగార సన్నివేశాలు సినిమాకు బాగా హైప్ తెచ్చాయి. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. ఈ చిత్రంలోని శృంగార సన్నివేశాలపై ఆశలు పెట్టుకుని నిర్మాతలు పదేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో అనువాదం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
Khwahish చిత్రానికి సంబంధించిన హాట్ అండ్ సెక్సీ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

మల్లికా షెరావత్, హిమాన్షు మాలిక్ మధ్య హాట్ సీన్లు.

Click it and Unblock the Notifications