అమెరికా అధ్యక్షుడుకీ మల్లికా షెరావత్ కావాలా?

By Srikanya

బాలీవుడ్‌ సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్‌కు మరోసారి హాలీవుడ్‌ చాన్సు తలుపుతట్టింది. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మీద తీస్తున్న సినిమా అది. 'లవ్‌ బరాక్‌' అనే ఈ రొమాంటిక్‌ పొలిటికల్‌ కామెడీ సినిమాను డాగ్‌ మెక్‌హెన్రీ తీస్తున్నారు. డె మొక్రాటిక్‌ ప్రచార కార్యకర్తకు, ఆమె రిపబ్లికన్‌ ప్రత్యర్థికి మధ్య జరిగే శృంగారం నేపథ్యంగా ఈ సినిమా ఉంటుంది. శాన్‌ఫ్రాన్సిస్కో అటార్నీ జనరల్‌ కమలా హారస్‌ స్ఫూర్తితో ఆరెతా గుప్తా అనే ఈ పాత్రను సృష్టించారు. గతంలో ఆమె జాకీఛాన్ చిత్రం మిత్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ హాలీవుడ్ విషయం తెలియగానే అక్కడ ఎంతో మంది అంతగత్తెలు ఉండగా మల్లికా షెరావత్ నే ఎంపిక చేయటం ఏమిటని అందరూ గుసగుసలాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X