బుద్ది వచ్చింది... హాట్ క్వీన్ పశ్చాత్తాపం

ఆమె నట విన్యాసాలు గానీ,దర్శక ప్రతిభను గానీ వారు గమనించ లేదు. ఈ విషయాన్ని ఆమె అర్ధం చేసుకుందిట. దాంతో ఇకనుంచి నా స్టైల్ లోనే భిన్నత్వం చూపటానికి ప్రయత్నం చేస్తాగాని...మరీ రొటీన్ కి భిన్నంగా పోను...బుద్ది వచ్చింది అని అందరితో చెప్తోందిట. అంటే తనకు పేరు తెచ్చిపెట్టిన మర్డర్ తరహా పాత్రలే సేఫ్ అనే నిర్ణయానికి వచ్చాను...మీరూ ఆ తరహా పాత్రలే దయచేసి ఆఫర్ చేయమని చెప్తోందన్నమాట. ఇక ఇది విన్న దర్శక,నిర్మాతలు,వీరాభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారుట. అంటే త్వరలోనే మనకి మళ్ళీ మల్లికా షర్బత్ రుచి దొరకబోతోందన్నమాట.


Click it and Unblock the Notifications











