మహేష్ సినిమాలో మల్లిక షెరావత్?

By Staff
Mallika Sherawat
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో బాలివుడ్ సెక్స్ బాంబ్ మల్లిక షెరవాత్ నటించనుందనే వార్త తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. పార్వతీ మిల్టన్ మొయిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని,మల్లిక పాత్ర ఓ పాటకు పరిమితమై,కొద్దిపాటి డైలాగులుతో ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలు కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్స్ ని సంప్రదించారు. అయితే డేట్స్ ప్లాబ్లం అది సెట్ కాలేదు. ఇక ఈ వార్త రూమర్ కాకుండా నిజమైతే ట్రేడ్ లో చాలా క్రేజ్ సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆమె తెలుగులో చెయ్యిలేదు. సౌత్ భాషల్లో చేయటం అనేది దశావతారం సినిమాతో మొదలుపెట్టింది కాబట్టి కొనసాగించే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఈ న్యూస్ ఇప్పటివరకూ బయిటకు రాలేదు. కాబట్టి ఈ కాంబినేషన్ రావాలని కోరుకుందాం. వెరైటీగా ఉంటుంది కదా....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X