ఐశ్వర్యరాయ్ కుమార్తెకు గిఫ్టు పంపిన సీఎం

By Bojja Kumar

హైదరాబాద్: బచ్చన్ ఫ్యామిలీకి ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ కుటుంబంలోని వారంతా నటులే కావడం, అందరూ టాప్ స్టార్సే కావడం కూడా ఇందుకు ఓ కారణం. ఇటీవల బచ్చన్ ఫ్యామిలీ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ 20వ కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య మాత్రం మిస్సయింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య గురించి అడిగి తెలుసుకుందట. అంతే కాదు....ఆరాధ్య కోసం అందమైన పింక్ కలర్ ఫ్రాక్ గిఫ్టుగా పంపిందట. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఈవెంటులా సాగిందని జయా బచ్చన్ ఆనందం వ్యక్తం చేసింది. ఆ రోజు ఆరాధ్య కూడా ఉంటే మరింత బాగుండేదని వ్యాక్యానించారు.

 Mamata Banerjee gift for Aaradhya

మమతా బెనర్జీ కేవలం ఆరాధ్య కోసమే కాదు....ఫ్యామిలీ మొత్తానికి బహుమతులు ఇచ్చిందట. అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ అంగ్రేఖా, క్రీమ్ కలర్ ధోతి, అభిషేక్ బచ్చన్ క్రీమ్ అంగ్రేక, పింక్ ధోతి, జయా బచ్చన్ సిల్క్ సారీ, ఐశ్వర్యారాయ్ గెల్డెన్ వర్క్ చేయబడ్ లాంగ్ మెరూన్ డ్రెస్ సీఎం మమతా బెనర్జీ నుండి అందుకున్నారట.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తమను ఎంతో ఆభిమానంగా చూసుకోవడంపై బచ్చన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X