"వల్గర్ గా లేకుంటే ఎంతైనా ఎక్స్ పోజ్ చేస్తా"!?!
సింగర్ కమ్ యాక్టర్ మమతా మోహన్ దాస్ ఎక్స్ పోజ్ చేయడానికి సిద్ధం అంటోంది. అయితే కండీషన్లు పెడుతోంది. కండీషన్లంటే పెద్ద కండీషన్లేంకావు. వల్గర్ గా కనిపించకుండా ఎంత ఎక్స్ పోజ్ చేయమంటే అంత చేస్తుందట. సినిమాలో అవసరం లేకుండా తామెందుకు ఎక్స్ పోజ్ చేస్తాం చెప్పండి. చీరకట్టులోనూ సెక్సీ గా కనపడవచ్చని చెబుతోంది. తానూ అంతేనని చెబుతోంది. గ్లామరస్ గా కనిపించడానికి తనకేం అభ్యంతరం లేదంటోంది. మొత్తానికి పాటలపై కన్నా నటనపైనే మమతా మోహన్ దాస్ కు ఇష్టమున్నట్టుంది.


Click it and Unblock the Notifications











